Radhika Song Lyrics Tillu Square 2024 Awesome

Radhika Song Lyrics Tillu Square 2024

Singer – Ram Miriyala

Song Details:

Singer Ram Miriyala
Composer Ram Miriyala
Music Ram Miriyala
Song Writer Kasarla Shyam

Radhika Song Lyrics Tillu Square 2024

The song lyrics for the newest Telugu film, Radhika (రాధిక), are available in both Telugu and English. The lyricist of this song is Kasarla Shyam. The music is provided by Rammirila. Ram Miriyala is the singer of this song. The director of Tillu Square (టిల్లు స్క్వౌర్) is Mallik Ram. In this film, Sidhu Jonnalagadda and Anupama Parameswaran play the main parts. Aditya Music India Pvt. Ltd. labels music.

Radhika Song Lyrics Tillu Square 2024 in Telugu

టిల్లు:- చెప్పు రాధిక ఏం కావాలో నీకు,

నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక,

ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు రాధిక, చెప్పు.

లిల్లి:- రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు. నా పేరు లిల్లి.

టిల్లు:- నీ పేరు లిల్లీ ఏమో గాని, నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు.

ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరు కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్ మీరు.

ఆ కాలేజీ ఈడుండదది, ఆడెన్నో గుట్టమీదుంటదది.

ఆ గుట్ట మీద లైనుగా రాధికలందరు నిల్చొని ఇట్ల

బైనాక్యూలర్ తీసుకొని చూస్తుంటరు.

టిల్లులాంటి లప్పగాళ్ళు ఏడున్నరు,

ఎవన్ని హౌలాగాళ్ళను చేద్దామని చెప్పి.

చానా పెద్ద కాలేజీ అంటగా మీది.

నేను పోయినసారి మీ సూపర్ సీనియర్

ఒకామెను కలిసిన, రాధిక..!

చానా బాగా రాగ్గింగ్ చేసింది నన్ను,

చానా ఎంజాయ్ చేసిన నేను.

ఇప్పటికి మాట్లాడుకుంటుర్రు దాని గురించి.

టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది.

ఒక లైలా మజును, ఒక రోమియో జూలియట్…

ఒక టిల్లు రాధిక. దాంట్లే ఇద్దరు చచ్చిపోతరు.

ఈడ నేనొక్కన్నే సంక నాకుత.

చెప్పు రాధిక, ఏంగావాలె నీకు.!!

Song Start Here:

రాధిక రాధిక రాధిక రాధిక

ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలేందే ఇక

కాటుక కళ్లతోటి కాటే వేసావే

నువ్వు సూటిగా చూసి

దిల్లు టైటే చేసావే, భళా భళా

మంత్రాలేవో ఏసీ హ్యాకే చేసావే

డెలికేటు మైండు మొత్తం బ్లాకే చేసావే

చక్కర్లు కొడుతున్నానే కుక్కపిల్ల లాగా

నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా

చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్లాగా

నన్నేడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా

నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే

నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే, హా

రాధిక రాధిక రాధిక రాధిక

ముందుకా ఎనకకా కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెందే ఇక

హ, బేబీ అంటూ పిలిచి

బతుకు దోబీ ఘాటు చేసావే

డార్లింగ్ అంటూ గోకి

గుండెల్లో బోరింగు దింపేసినావే

పతంగిలా పైకి లేపి

మధ్యలో మాంజ కొసేసినావే

బలికా బకరాని చేసి

పోషమ్మ గుడి కాడ ఇడిసేసినావే

అరెరె, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే

నీ బొంగులో మాటలిని పడిపోయానే, ఏయ్

రంగుల కొంగు తాకి పడిపోయానే, ఆహ

నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

రాధిక రాధిక రాధిక రాధిక

ముందుకా ఎనకకా కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెందే ఇక

రాధిక రాధిక రాధిక రాధిక

ముందుకా ఎనకకా కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక

ముంచక తేల్చక ఆటలెందే ఇక

Radhika Song Lyrics Tillu Square 2024 in English

Radhika Radhika

Radhika Radhika

Mundhuka Enakaka

Kindhika Meedhika

Radhika Radhika

Radhika Radhika

Munchaka Telchaka

Aatalendhe Ika

Kaatuka Kallathoti Kaate Vesaave

Nuvvu Sootiga Choosi

Dillu Tight Ye Chesaave

Bhala Bhala

Mantraalevo Yesi Hack Chesaave

Delicate Mind-u Mottham

Block Ye Chesaave

Chakkarlu Koduthunnaane

Kukkapilla Laaga

Nuvvese Biscuit Laku

Marigaane Baagaa

Chocolate-u Gunjukunna

Santipornlaagaa

Nannedipisthunnaave

Gilla Gilla Kottukogaa

Nee Gingula Juttu Choosi Padipoyane

Nee Bongulo Maatalini Padipoyaane

Rangula Kongu Thaaki Padipoyaane

Nee Gaali Sokithene Sachhipoyaane

Haa

Radhika Radhika

Radhika Radhika

Mundhuka Enakaka

Kindhika Meedhika

Radhika Radhika

Radhika Radhika

Munchaka Telchaka

Aatalendhe Ika

Ha, Baby Antu Pilichi

Bathuku Dhobi Ghaatu Chesaave

Darling Antu Goki

Gundello Boring-u Dimpesinaave

Pathangilaa Paiki Lepi

Madhyalo Maanja Kosesinaave

Balikaa Bakaraani Chesi

Poshamma Gudi Kaada Idisesinaave

Arere Nee Ringula Juttu Choosi

Padipoyaane, Aaha

Nee Bongulo Maatalini Padipoyaane, Aey

Rangua Kongu Thaaki Padipoyaane, Aaha

Nee Gaali Sokithene Sachipoyaane

Radhika Radhika

Radhika Radhika

Mundhuka Enakaka

Kindhika Meedhika

Radhika Radhika

Radhika Radhika

Munchaka Telchaka

Aatalendhe Ika (x2)

Radhika Song Lyrics Tillu Square 2024 Watch Video

Extra Information:

The 2024 Telugu-language romantic crime comedy film Tillu Square (stylized as Tillu²) is directed by Mallik Ram and produced by Suryadevara Naga Vamsi under the auspices of Sithara Entertainments and Fortune Four Cinemas. Siddhu Jonnalagadda takes the lead role in the follow-up to the 2022 movie DJ Tillu, while Anupama Parameswaran plays the female lead. Radhika Song Lyrics Tillu Square 2024

Principal photography on the movie commenced in August 2022, following Naga Vamsi’s official announcement of the project in June 2022. Sai Prakash Ummadisingu and Naveen Nooli are in charge of the cinematography and editing, respectively, while Ram Miriyala and Sricharan Pakala oversee the music. Radhika Song Lyrics Tillu Square 2024

Post-production issues have caused Tillu Square’s release to be repeatedly delayed. The original release date of February 9, 2024, was pushed back to February 9, 2024, to accommodate Eagle’s five-way Sankranti fight. On March 29, 2024, the movie debuted to enthusiastic reviews from critics and quickly achieved success at the box office. Radhika Song Lyrics Tillu Square 2024

Following his getaway with Shannon’s money, Tillu launches Tillu Events, an event coordination business that books DJs for parties and weddings. Tillu meets and falls in love with Lilly Joseph at one of these parties. After their one-night encounter, Tillu is disappointed when Lilly leaves just a message behind and vanishes in the morning. Radhika Song Lyrics Tillu Square 2024

FAQ’s:

Who directed the Telugu film “Tillu Square”?

Mallik Ram directed the Telugu film "Tillu Square".

Who are the lead actors in the movie “Tillu Square”?

Sidhu Jonnalagadda and Anupama Parameswaran are the lead actors in the movie "Tillu Square".

Who wrote the lyrics for the song “Ticket Eh Konakunda”?

Kasarla Shyam wrote the lyrics for the song "Ticket Eh Konakunda".

Which music label is associated with the movie “Tillu Square”?

Aditya Music India Pvt. Ltd. labels music for the movie "Tillu Square".

Who is the singer of the song “Radhika”?

Ram Miriyala is the singer of the song "Radhika".

See Also:-
Telugu Songs Lyrics
Tamil Songs Lyrics
Hindi Songs Lyrics
English Songs Lyrics

Sharing Is Caring:

Leave a Comment